పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు
. . . పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు . . . నగర పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల...