విఆర్ కె విద్యార్థులకు స్పీకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ సెషన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక వి ఆర్ కే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్ ఎమినిట్ జామ్ రౌండు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా కార్యక్రమం నిర్వహించారు. చక్కగా మాట్లాడిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో సబ్జెక్టు నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్స్ యొక్క...