కేజిబివిల ఎస్ఒలకు ఎస్ పిడి ఫైనల్ నోటిసులు

  . . . ఏడాది కాలంగా టిఎల్ఎం నిధుల లొల్లి   . . . నేటికి కొలిక్కి రాని మిగులు బడ్జేట్ కిరికిరి   . . . వారం రోజుల గడువు... తరువాత చర్యలు   నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ జిల్లాలో 21 మంది కేజీబివిల స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఒ) లకు సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పైనల్ నోటిసులు జారీ చేశారు. 2025-26 విద్యాసంవత్సరంలో జిల్లాలోని కేజిబివిలలో ఉన్న మిగులు బడ్జేట్ నిధులను టీచింగ్, లర్నింగ్...