Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 8:49 pm Posted by : ramakrishna

మెరిసిన ఆణిముత్యాలు

బతుకమ్మ,మోర్తాడ్: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభతో మార్కులు సంపాదించి ఆణిముత్యాలుగా మెరిశారని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మనస్విని  932/1000 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం బైపీసీలో విజయ్ కాంత్ 902/1000 మార్కులు సాధించారని పేర్కొన్నారు. పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు.

Sparkling pearls