ఎమ్మెల్యే చేతుల మీదుగా స్పందన హాస్పిటల్ ప్రారంభం

రోగులకు అందుబాటులో హాస్పిటల్ ఉండడం అభినందనీయం రూరల్ ఎమ్మెల్యేఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి   ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి స్టేషన్లో స్పందన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ హర్షద్, నిజామాబాద్ రూరల్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పందన ప్రైవేట్ ఆసుపత్రిని,రిబ్బెనతో కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఇందల్వాయి మండలంలో ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు,రోగులకు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు చేయడానికి...