నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ నిజామాబాద్, బతుకమ్మ : నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు  పి.సుధాకర్,పి.హనుమన్లు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.సుధాకర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు నూతన కలెక్టరేట్ లోనే ఉన్నందు వల్ల పాత కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాలు సంబంధిత అధికారులకు ఇవ్వడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రస్తుతం ధర్నాలు నిర్వహిస్తున్న ధర్నాచౌక్ రోడ్డుపైనే...