జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర
బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు నేరాలు అరికట్టడానికి పోలీసులు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి, బాన్సువాడ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు కోసం వచ్చే వారికి ...