హనుమాన్ యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్పీ

కామారెడ్డి, బతుకమ్మ :  శనివారం కామారెడ్డి పట్టణంలో జరిగే వీర హనుమాన్ విజయాత్ర రూట్ మ్యాప్ ను శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి,   పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి,లు విశ్వహిందూ పరిషత్ నాయకులతొ కలిసి పరిశీలించారు. కోడూరి హనుమాన్ టెంపుల్ నుండి బడా మజీద్, రైల్వే బ్రిడ్జి నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్ ధర్మశాల, సుభాష్ రోడ్ వీక్లీ మార్కెట్, పాంచ్ చౌరస్థ, రూట్ ను నడుచుకుంటూ పరిశీలించారు. వీరి వెంట ఎలక్ట్రిసిటీ అధికారులు మరియు మునిసిపల్...