సోయం బాపూరావు, తెల్లం వెంకట్ రావులకు సోయి లేదు

బంజారాల జోలికి వస్తే మీ బ్రతుకు బజారె రెండు లక్షల జానభోడివి, 31 లక్ష జనాభాతో పెట్టుకుంటావా ఖాభార్ధార్ మాజోలికొస్తే మీ పని పడతాం   భీమ్ గల్, బతుకమ్మ : గొండ జాతికి చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాబురావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావులు బంజారా(లంబాడా)లను ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం వారి సోయిలేని తనముకు నిదర్శనమని   ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల్ ప్రెసిడెంట్ బాధవత్ శర్మ...