మార్కెట్ యార్డును ముట్టడించిన సోయా రైతులు

 సోయాలు కొనుగోలు చేయాలని రాస్తారోకో   మద్నూర్, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లాలో సోయా రైతులు సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు. రైతుల వద్ద ఉన్న వేల క్వింటాళ్ల  సోయాను కోనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం ఎలా ముసివేస్తారని ప్రశ్నిస్తున్నారు. దాదాపు పక్షం రోజులుగా మద్నూర్ మార్కెట్ యార్డ్ కు సోయాలు తీసుకువచ్చిన రైతులు కొనుగోలు కేంద్ర (మద్నూర్ పిఎసీఎస్) తెరిచే అవకాశం లేకపోవడంతో సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించి రోడ్డు పై రాస్తారోకో చేశారు. ఉమ్మడి మద్నూర్ మండలంలోని రైతుల మద్నూర్ మార్కెట్ యార్డుకు ...