నాలుగు కోట్ల హవాలా మనీ మూలాలు ఇందూర్ లోనే
. . . బోయిన్ పల్లిలో పట్టుబడిన భారీ నగదు . . . శామీర్ పేట్ వరకు 15 కిలో మీటర్లు చేజ్ చేసి పట్టుకున్న టాస్క్ పోర్స్ . . . కారు ఢీక్కిలో టైర్లు,బ్యానెట్ సీట్ల కింద నోట్ల కట్టలు నిజామాబాద్ , బతుకమ్మ : హైదరాబాద్ నగర శివారులోని బోయినిపల్లి మీదుగా హవాలా సొమ్ము భారీగా తరలుతుందని విశ్వసనీయ సమాచారంతో టాస్క్ పోర్స్ పోలీసులు కాపు కాశారు. ఒక కారు పోలీసుల అనుమానంతో ఆపేందుకు యత్నించగా దాని డ్రైవర్...