ఆలయానికి సౌండ్ సిస్టం యూనిట్ వితరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ చిలుకల చిన్నమ్మ ఆలయానికి సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైర శేఖర్ సౌండ్ సిస్టం అందజేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన ఆలయాన్ని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఆధునీకరించారు. కొత్త నిర్మాణాలతో అందంగా అలంకరించారు. ఇటీవల విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించడం భక్తి పాటల కోసం సౌండ్ సిస్టం కిట్ ను సొంత ఖర్చులతో జర్నలిస్టు శేఖర్...