హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సౌడ సురేష్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  సౌడ సురేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను ఎన్నుకున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో నామినేషన్ పద్దతిన నూతన అధ్యక్షులుగా సౌడ సురేష్  (హెచ్ డబ్ల్యూ ఓ ఆర్మూర్ బాయ్స్), ప్రధాన కార్యదర్శిగా చంద్ర శేఖర్ ((హెచ్ డబ్ల్యూ ఓ బోధన్ బాయ్స్) లను నిజామాబాద్ టీఎన్జీవో భవన్ లో గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ వసతి...