జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
బతుకమ్మ, పిట్లం : జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కందులు పెసలు శనగలు జొన్నలు కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది గాని న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ స్పష్టం చేశారు. జొన్న కొనుగోలు...