జుక్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రాల ప్రారంభం
. . . కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలను విక్రయించాలి . . . మద్నూర్ ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్ జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడంగల్, జుక్కల్ మండలంలోని జుక్కల్ సొసైటీ గోదాంలో బుధవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేశ్, పీఏసీఎస్ ఛైర్మన్ శివానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్నూర్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, సొసైటీ చైర్మన్ శివానంద పటేల్ మాట్లాడుతూ జొన్నలను దళారులకు...