గాంధీ నామ్ చోర్ చేసిన సోనియా కుటుంబం
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా కుటుంబం గాంధీ నామ్ చోర్ చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు . రాహుల్ గాంధీ ఓటు చోర్ అని డ్రామాలు చేస్తుండని ఆరోపించారు. దేశంలో మోదీ 11 ఏళ్ల సుపరిపాలనను ఓర్వలేక ప్రజలను తప్పు దోవ పట్టించాలని రాహుల్ చూస్తున్నారని అన్నారు. ఓటు చోర్ జరిగిందని కాంగ్రెస్...