సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

బతుకమ్మ,ఏర్గట్ల: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి టపాకాయలు కాలుస్తూ ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకొని ఒకరికొకరు కార్యకర్తలు సీనియర్ నాయకులు మిఠాయిలు తినిపించుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ,...