తనకు తెలియకుండా భూమిని కొడుకు అమ్ముకున్నాడు
కలెక్టరేట్ కు గడ్డిమందుతో తరలివచ్చిన బాధితురాలు ఆత్మహత్యాయత్నంను అడ్డుకున్న పోలీసులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ కలెక్టరేట్ కు ఓ మహిళ గడ్డిమందుతో రావడం కలకలం రేపింది. తన భూ సమస్యను అధికారులు పరిష్కంచడం లేదని సోమవారం ఐడిఓసీకి వచ్చిన మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలంపాడ్ కు చెందిన జయమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండెకరాలలో వ్యవసాయం చేసుకుంటు జీవిస్తుంది. ఆమేకు తెలియకుండా...