తల్లి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వెళ్లి.. హత్యకు గురైన కొడుకు

హైదరాబాద్ లో దారుణం హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తల్లి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి జన్మదిన వేడుకను స్నేహితులతో కలిసి జరుపుకోవాలనుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో వేడుకలు జరుపుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈసమయంలో ముగ్గురు దుండుగులు అక్కడికి చేరుకొని...