మామ మృతికి కారణమైన అల్లుడికి పదేళ్ల జైలుశిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ మామ మృతికి కారణమైన అల్లుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం యాబై ఆరు పేజీల తీర్పు వెలువరించారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆదారంగా కోర్టు నేర న్యాయ విచారణలో మొత్తం 13 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, 11 ధ్రువీకరించుకున్న పత్రాలు, 4 వస్తుగత సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల...