తల్లిని హత్య చేసిన కుమారుడి అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : పిట్లం మండలంలో కన్నతల్లిని హత్య చేసిన కుమారుడిని, అతనికి సహకరించిన మరొకరిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో గల బొల్లక్ గ్రామానికి చెందిన ఎర్రొళ్ల బాలయ్య, అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈనెల 11న బొల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...