నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ ఉద్యోగానికి సోమిరెడ్డి రాజీనామా ?
. . . అబ్కారి కానిస్టెబుళ్ల బదిలీ వ్యవహరంలో కమీషనర్ తో విబేధం . . . కమీషనర్ వాఖ్యలతో మనస్థాపంతో అస్వస్థత పాలైన సోమిరెడ్డి . . . ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు అధికారుల గ్రూప్ లో పోస్టు హైదరాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఇంచార్జీ డిప్యూటి కమీషనర్ గా పనిచేస్తున్న సోమిరెడ్డి శనివారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ గేజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ లో తాను ఉద్యోగానికి రాజీనామా...