పుండొక చోట.. మందొక చోట
ఎక్సైజ్ శాఖ షాంపిళ్ల సేకరణ పై అనుమానాలు ఎక్సైజ్ శాఖ బాస్ నే బురిడీ కొట్టించారా..? కోతకు రాని ఈత చెట్ల నుంచి కల్లు సేకరణ జరుగుతుందటా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్తీ (కృత్రిమ) కల్లు షాంపిళ్ల సేకరణ పై ఆరోపణలు నిజామాబాద్, బతుకమ్మ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో గత రెండు రోజులుగా కూకట్ పల్లిలో కల్తీకల్లు సేవించిన ఘటనలో ఆరుగురు మృతి చెంది.. సుమారు 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి...