అమ్మింది కొంత… కబ్జా అయింది అంతా..

మాణిక్ బండార్ వెంచర్ కు భూములు అమ్మిన రైతులకు తప్పని వెతలు మిగులు భూములకు వెళితే బెదిరింపులు ఆనాడు బీఆర్ఎస్ పెద్ధల అండతో రెచ్చిపోయిన రియాల్టర్ లు ప్రస్తుతం సీయం పేషీ మొదలుకొని ప్రజా వాణిలో ఫిర్యాదులు  నిజామాబాద్, బతుకమ్మ : వెంచర్ ఏర్పాటుతో భూముల ధరలు పెరగడంతో తమకున్న కొద్దీ పాటి భూమిని అమ్ముకున్నారు ఆ రైతులు.. తీరా అమ్ముకున్న భూములకు డబ్బులు ఇవ్వాల్సిన వెంచర్ నిర్వాహకులు డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగడంతో లబోదిబోమంటున్నారు ఆ రైతులు.. భూములు అమ్మి మోస...