’రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు‘

మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ :  మాటల వేట సీఎందే కానీ.. సీఎస్ అధికారులు  బలవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు ఉచలు లెక్కించాల్సిందేనని హెచ్చరించారు. ఐఏఎస్, అటవీ అధికారుల వంతైందని, ఇతర అధికారులూ జాగ్రత్తగా...