నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. లండన్ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానశ్రయంలో మీడిమా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఇటీవల తనపై, పార్టీపై కొందరు ఆరోఫణలు చేశారు. ఎందుకో చేశారో.. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో.. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తనపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని...