దశాబ్ధాల చరిత్ర కలిగిన బాపూజీ వచనాలయం పై దుష్ప్రచారం తగదు
. . . ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం . . . బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం నిజామాబాద్ సిటీ బతుకమ్మ.. ఎనిమిది దశాబ్ధాల చరిత్ర కలిగిన జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం ను డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం నాయుడు పేర్కొన్నారు. తమ స్వలాభం కోసం దురుద్దేశంతో బాపూజీ వచనాలయంపై తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన...