ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరం తెలంగాణ పి ఆర్ టి యు తోనే సాధ్యం
జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఉపాధ్యాయుల సమస్యలపై వారి పక్షాన పోరాడేది పి ఆర్ టి యు తెలంగాణ మాత్రమే దాని నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తోని అది సాధ్యమని టిపిఆర్టియు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా సంఘ భవనం లో సమావేశం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల పదోన్నతులు బదిలీలలో జరిగిన పొరపాట్లను పరిష్కరించాలని, బదిలీ...