ప్రజా పాలనతో సమస్యల పరిష్కారం

పథకాలలో పేరు రాలేదని అధైర్య పడొద్దు అర్హత కలిగిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం దేగాం గ్రామం లో బుధవారం ప్రజా పాలన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న...