ఆత్మవిశ్వాసంతో సమస్యల పరిష్కారం
ఆడపిల్లలలో ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : ఆత్మవిశ్వాసంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చునని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఆడపిల్లలలో ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు దోహదపడుతాయన్నారు. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి మే 2 వరకు (వారం రోజుల పాటు) నిర్వహించే ఆర్మూర్ రోడ్డులోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సమ్మర్ క్యాంపును నిజామాబాద్...