తాగు నీటి సమస్యకు పరిష్కారం

  . . . ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో బోర్ ప్రారంభం   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో పరిష్కారం లభించింది. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరతను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కొత్త బోర్‌వెల్ మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బోర్‌వెల్ తవ్వకాలను వేగంగా పూర్తి చేయగా, మంగళవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ బోర్‌వెల్‌ను...