బంగ్లాదేశ్లో హిందువుల రక్షణకై నేడు సంఘీభావ సభ

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : బంగ్లాదేశ్ దేశంలో హిందువుల రక్షణకై ప్రతి ఒక్క హిందువు బాధ్యతతో ముందుకు వచ్చి హిందువుల ఐక్యత ఏంటో చాటి చూపాలని జిల్లా విహెచ్పి నాయకుడు దాత్రికా రమేష్ పిలుపునిచ్చారు. ఈనెల 4నబుధవారం జిల్లా కేంద్రంలో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో మన హిందువులు పడుతున్న బాధలు, ఇబ్బందులపై ప్రతి ఒక్క హిందువు, హిందూ సంఘాలు ఏకమై జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ దగ్గర ఎన్టీఆర్ చౌరస్తాలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని...