ఘనంగా దుర్గామాత విగ్రహస్థాపన

జుక్కల్, బతుకమ్మ :  జుక్కల్ మండల కేంద్రంలోని దుర్గామాత విగ్రహస్థాపన కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఏడు రోజుల నుండి ప్రత్యేక పూజలు చేస్తూ దుర్గమాత స్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఆడబిడ్డ నుండి విగ్రహ స్థాపన కోసం తోచినంత ఆర్థిక సాయం చేశారు. జుక్కల్ మండలంలో ఇప్పటివరకు దుర్గ మాత స్థాపన సంతోషంగా ఉందని ప్రజలు అన్నారు. భక్తుల కోసం ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు.