పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు రావాలని జవాన్‌కు పిలుపు
’దేశ రక్షణ కోసం నా సిందూరాన్ని బోర్డర్‌కు పంపుతున్నా‘ జవాన్ భార్య వెబ్ న్యూస్, బతుకమ్మ : పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని ఓ జవాన్‌కు పిలుపువచ్చింది. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్‌కు.. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది. మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా' అంటూ...