ఆయిల్ పామ్ పంట సాగుకి అనుకూలమైన నేలలు

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలంలో ఉన్న నేలలు ఆయిల్ ఫామ్ పంట సాగుకు చాలా అనుకూలమైన నేలలు ఉన్నాయని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ లో ఆయిల్ ఫామ్ పంట పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ పంటను కోసిన 24  గంటల లోపు పంట అమ్మడం పూర్తి అవుతుంది.  గాలివాన , గాలిదుమారం  ఏవీ ఈ పంటను ఏమీ చేయలేవు. ఏ పంటకి లేని ప్రత్యేకత : ఈ పంట కి ఒక  చట్టం   చేయబడింది. అమ్మకం కొనుగోలు అంతా...