ఎల్లయ్య చెరువులో మట్టి దొంగలు…

  . . . చెరువు సుందీకరణ పేరుతో మట్టి లూటి   . . . చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో అక్రమ నల్ల మట్టి, మొరం వ్యాపారం జోరుగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా పొద్దున్న ట్రాక్టర్లలో, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా నల్ల మట్టిని ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వెంచర్లలకు, తరలిస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఎల్లయ్య నుంచి పెద్ద ఎత్తున...