ఎల్లయ్య చెరువులో మట్టి మాఫియా దందా
. . . చర్యలు తీసుకోని అధికారులపై ప్రతిపక్ష కౌన్సిలర్ల ఆగ్రహం బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ రవాణాపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఎనిమిది రోజులుగా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెరువులో నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ వెంచర్లు, ప్లాట్ల అభివృద్ధి పనులు మరియు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మార్వో నుంచి జిల్లా కలెక్టర్...