బ్యాంక్ మేనేజర్ కుర్చీలో సొసైటీ వైస్ చైర్మన్
కూర్చోవద్ధని వారించిన ఆటెండర్ పై వైస్ చైర్మన్ ఆగ్రహం పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ కేస్ విత్ డ్రా చేసుకోవాలని లేకపోతే దూరం బదిలీ చేస్తామని బెదిరింపులు సిరికొండ కో ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ లో ఘటన నిజామాబాద్, బతుకమ్మ : సహకార బ్యాంకులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( సొసైటీ)లకు సంబంధం రుణ సంబంధం. రైతులకు రుణాలు ఇవ్వడం, వాటి రికవరి విషయంలో మాత్రమే రెండు శాఖల మధ్య సత్ససంబంధాలు. అంతకు మించి ఇరువురు వ్యవహారాలలో జోక్యం ఉండందు....