పురుగుల మందు తాగి సొసైటీ డైరెక్టర్ ఆత్మహత్య

నందిపేట్, బతుకమ్మ: కుటుంబ కలహలతో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ పురుగుల మందు తాగి అత్మహత్యయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన నందిపేట్ పొలిస్ లు కేసు నమోదు చేయడంతో వెలుగు చూసింది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన గాంధారి రాజలింగం ( 55 ) ఈ నెల 5న పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నం  చేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతు సొమవారం రాత్రి మృతి చెందాడు. రాజలింగం నందిపేట్...