హైకోర్టు స్టేతో మళ్ళీ అందలమెక్కిన సొసైటీ చైర్మన్లు
కోర్టు స్టే ఇచ్చిన కంటిన్యూ ఆర్డర్ ఇవ్వని ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకున్నా స్టే ఆధారంగా వారికి వారే పదవి బాధ్యతలు తీసుకున్న చైర్మన్లు కోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతారు చేస్తోందన్నంటున్న బాధిత చైర్మన్లు ఇన్ బలాన్స్ కింది చైర్మన్లను పక్కన బెట్టిన ప్రభుత్వం కారకులైన సీఈఓ లను ఏం చేస్తోంది నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా కాలం ముగిసిన సొసైటీల పాలకవర్గంకు ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ. ఓ జారీ చేసిన విధితమే. కాగా అందులో వివిధ...