Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:41 pm Posted by : ramakrishna

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్

 

జుక్కల్, బతుకమ్మ : 

 

జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ దేశ ఆధ్వర్యంలో పీఏసీఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్న చైర్మన్  శివానంద్ పటేల్, ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్, సర్పంచ్ చంద్రకళ సాయిలులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సాయి గౌడ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మనోహర్ పటేల్, మాజీ సర్పంచ్ రాములు సౌకర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.