గణపయ్యకు సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు ప్రత్యేక పూజలు

నవీపేట్, బతుకమ్మ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బ్రదర్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసినా గణపయ్యకు బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మగ్గరి హన్మండ్లు మట్లాడుతు నాళేశ్వర్ గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పుష్కలంగా పండాలని,ఆ గణపయ్య ఆశిస్సులు నాళేశ్వర్ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఆ గణనాథుడికి కుటుంబ సమేతంగా పూజలు చేసి మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా  నాళేశ్వర్ గ్రామంలోని కోందరు యువకులు ఆన్నదమ్మల్లగా...