సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామ శివారులోనీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించి స్కూల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను విని తక్షణమే పరిష్కరించారు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులకు నీటి సమస్య ఉండటంతో వెంటనే 2 లక్షలు ప్రకటించారు. ఒకటి బోర్ వెల్ కొరకు లక్ష రూపాయలు మంజూరు చేశారు. అనంతరం హాస్టల్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డు కాపల ఉండటానికి ఒక లక్ష రూపాయలు...