జేఈఈ అడ్వాన్స్ డ్‌లో సత్తా చాటిన సాంఘిక సంక్షేమ గురుకులాలు
. . . 163 మందికి ఐఐటీ లో అవకాశం . . . జేఈఈ మెయిన్స్ లో 358 మంది అర్హత . . . సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం...