సోషల్ టాలెంట్ టెస్ట్
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగు మీడియం నుండి మొదటి స్థానం మల్లూరు జడ్పీహెచ్ఎస్ కు చెందిన వి.అంజన సౌమ్య. ద్వితీయ స్థానం నిజాంసాగర్ జీఎచ్ఎస్ కు చెందిన బి.భానుప్రియ, తృతీయ స్థానం అచ్చంపేట్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన బి.దీపక్ సాధించారు. ఇంగ్లీష్ మీడియం నుండి మొదటి స్థానం అచ్చంపేట్ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ కు చెందిన ఎం. గజానంద్, ద్వితీయ స్థానం అచ్చంపేట్ టీజీఎంఎస్...