రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించాలి
. . . మాదిగలకు రాజ్యసభ లో సీటు కేటాయించాలి . . . ఎంఆర్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో ఖాళీ అవ్వబోతున్న 2 రాజ్యసభ సీట్లలో మాదిగలకు ఒక సీటు కేటాయించాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని ఎంఆర్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎంఆర్ పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రొడ్డ ప్రవీణ్ మాదిగ అధ్యక్షతన మంగళవారం...