సామాజిక తనిఖీ అడిట్ ఎఫెక్ట్
టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ ల సస్పెన్షన్ నిధుల దుర్వినియోగంపై రికవరీకి ఆదేశాలు జారీ తాడ్వాయి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో గత నెల 27న ప్రజావేదికలో వచ్చిన అబియోగాల మేరకు సోషల్ అడిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో తాడ్వాయి మండలం టెక్నికల్ అసిస్టెంట్ ఎ.మహిపసాల్ రెడ్డి తాడ్వాయి మండలం లోని గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనుల యందు నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు అతడిని సస్పెన్షన్ చేస్తు...