మిట్టాపల్లిలో మున్నూరు కాపు కుటుంబాల సాంఘిక బహిష్కరణ
10 నెలలుగా వీడీసీ దౌర్జన్యం స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అదనపు కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు డిచ్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని మిట్టాపల్లికి చెందిన 8 మున్నూరు కాపు కుటుంబాలను గ్రామాబివృద్ది కమిటీ అకారణంగా సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన ...