Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 6:51 pm Posted by : ramakrishna

సామాజిక తనిఖీ ప్రజా వేదిక

30 గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ

జుక్కల్, బతుకమ్మ : 30 గ్రామ పంచాయతీ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 30 గ్రామ పంచాయతీల్లో సరిగా పనిచేస్త లేరని అని తెలుసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయకుండ మాస్ట్రో రికార్డ్ లో చేయడం జరిగింది. 30 గ్రామపంచాయతీలో ఫిల్ అసిస్టెంట్లు సరిగా పని చేయకుండా పనిచేసినట్లు రికార్డులు చేసినట్లు రికార్డులో ఉన్నట్లు ఆయన అన్నారు. ఈజిస్ ఫీల్డ్ అసిస్టెంట్ లో పనిచేస్తున్న వారికే కల్పించాలని  అన్నారు. 30 గ్రామపంచాయతీలో పిల్ల స్టంట్ లు సరిగా పనిచేయకుండా పనిచేసినట్లు మాస్ట్ లో రికార్డు చేసినట్లు అన్నారు. నర్సరీ కూడా సరిగా నిర్వహించలేదని ఆయన ఆదేశించారు. యాక్షన్ లో పని చేసినట్లు  అన్నారు. రోజులు వీళ్లకు 46 కొట్టి నష్టపోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఏపీవో వామన్ రావు,  ఏవీఓ ప్రశాంత్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఆర్పి ప్రదీప్. ఏపీవో తులసి రామ్, ఈసీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.