గ్రామాల్లో ప్రారంభమైన సోషల్ ఆడిట్

బతుకమ్మ,మోర్తాడ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమం మోర్తాడ్ మండలంలోని 10 గ్రామాల్లో ప్రారంభమైంది. గ్రామాల్లో ఉన్న కూలీల దగ్గరికి సిబ్బంది వెళ్లి పనికి వెళ్లిన వివరాలు, డబ్బులు వచ్చిన వివరాలు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటూ నమోదు చేస్తున్నారు. మండలంలో సోమ, మంగళ, బుధ మూడు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీలు పనులు తదితర విషయాలపై చర్చించి గురువారం రోజు మండల కేంద్రంలో సోషల్ ఆడిట్లో జరిగిన అన్ని విషయాలను...